కొందరు

మనసున్న మనుషులు కొందరు
మనస్సు చచ్చిన మనుషులు కొందరు
చచ్చి బ్రతికే వాళ్ళు కొందరు
బ్రతికి చచ్చే వాళ్ళు కొందరు
చావలేక బ్రతికే వాళ్ళు కొందరు
బ్రతకలేక చచ్చే వాళ్ళు కొందరు
బ్రతకడం కోసం బ్రతికే వాళ్ళు కొందరు
బ్రతికిన్చెందుకు బ్రతికే వాళ్ళు కొందరు
ఆశయాల వెంట కొందరు
ఆసల వెంట కొందరు
అవకాశవాదులు కొందరు
ఆకాశానికి ఎదగాలని కొందరు
కొందరి నడుమ కొందరు అందరు
అందరి నడుమ కొందరు కొందరు

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

4 comments:

Raj said...

క్రొత్తగా బ్లాగ్ పెట్టి నిర్వహిస్తున్నందులకు మీకు అభినందనలు..
దిన దిన ప్రవర్థమానం గా మీ బ్లాగ్ అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను..

Telugu said...

మీ కవిత చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగున్నది అండి

జాన్‌హైడ్ కనుమూరి said...

మీకు అభినందనలు

రాజేశ్వరి నేదునూరి said...

మీ కవిత చాలా బాగుంది. చివరిగా " అందరి నడుమా అందరు మరి కొందరు " అంటే ఎలాఉంటుంది ? ఇంకా బాగుంటుందేమొ అని నేనను కుంటున్నాను. కొత్త గా మొదలు పెట్టిన మీరు ఇంకా ఇంకా బోలెడు మీ కలం నుంచి మాకందిం చాలని ఆశీర్వదిస్తు

Post a Comment