కరిగి పోయే కాలానికి కళ్ళెం వేద్దామా
పరుగులెత్తే పరువాలికి పగ్గం వేద్దామా
ఎగసిపడే ఆసల అంతు చూద్దామా
వయసు పాడే వలపు గీతానికి వంత పాడధామా
మనసు పాడే మావన గీతానికి మాటలిడ్డామా
కళ్ళు కనే కలలకి రుపమిద్దమా
హృదయం లోని బావలను అక్షరాలుగా మార్చేద్దామా
మనసు పలికే పలుకులు చిన్ని కవితలు
కరిగి పోయే కాలానికి కళ్ళెం వేద్దామా
పరుగులెత్తే పరువాలికి పగ్గం వేద్దామా
ఎగసిపడే ఆసల అంతు చూద్దామా
వయసు పాడే వలపు గీతానికి వంత పాడధామా
మనసు పాడే మావన గీతానికి మాటలిడ్డామా
కళ్ళు కనే కలలకి రుపమిద్దమా
హృదయం లోని బావలను అక్షరాలుగా మార్చేద్దామా

1 comments:
మీ కవితలు అన్నీ బగున్నాయి అభినందనలు
Post a Comment